సికింద్రాబాద్‌లో ఎయిర్ పిస్టల్‌తో వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆర్కేపురం బ్రిడ్జీ వద్ద శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ రద్దీలో నేరెడ్‌మెట్ వాసి వినోద్, వాహనదారులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వినోద్ ఎయిర్‌పిస్టల్‌తో ఓ వాహనదారుడిని బెదిరించాడు. వాహనదారులంతా కలిసి నిలదీయగా.. అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. వాహనదారులంతా వినోద్‌ను వెంబడించి, మారేడ్‌పల్లి వద్ద వినోద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa