కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని హామీఇచ్చారు. మహిళ, యువజన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని వాటిని ఉపయోగించుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa