రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. యూనిట్లను 4 రకాలుగా విభజించి, రాయితీ నిధులను పెంచింది.
సంక్షేమ శాఖ అధికారులతో Dy. CM భట్టి సమీక్ష నిర్వహించి యూనిట్ల వ్యయం, రాయితీల వాటాను ఖరారు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీల)కు కూడా ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa