మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ షాలిమార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
సాయంత్రం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కార్యక్రమానికి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సోదరులు, మత పెద్దలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa