పంచాయతీరాజ్ సవరణ బిల్లును తెలంగాణ శాసనమండలి బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నాము. కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి' అని సీతక్క శాసనమండలిలో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa