TG: ప్రేమ, పెళ్లి పేరుతో దళిత యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన ఓ యువకుడికి నల్గొండ హైకోర్టు షాక్ ఇచ్చింది. యువతిని మోసం చేసినందుకు గాను 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. కనగల్ మండలం పర్వతగిరికి చెందిన జగన్ అనే యువకుడు ఓ యువతికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. చివరికి పెళ్లికి నిరాకరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేేసింది. చేయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa