విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణం 6వ డివిజన్లోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కుటుంబ సభ్యులతో పాటు శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయ కులపతి శ్రీ భాష్యం వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa