HCU భూములపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రి చెట్లను తొలగించే క్రమంలో, నెమలి చనిపోయిందని వస్తున్న వార్తలపై స్పందించారు. 'ఎంతైనా జాతీయ పార్టీ కదా, అందుకేనేమో జాతీయ పక్షి ఉసురు తీసుకుంటుంది' అని X వేదికగా వెల్లడిస్తూ వీడియోని పోస్ట్ చేశారు. అయితే HCUలో ఉన్నది అడవి కాదని, 19 ఏళ్లు కోర్టులో కేసు నడవడం వల్ల పెరిగిన చెట్లని కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa