మాచారెడ్డి మండల హెడ్ క్వాటర్ లో సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అయన ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగం ప్రజలకు, అన్ని వర్గాల వారికి మేలు.
జరిగే విధంగా రచించిన విషయాన్ని అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రావుల ప్రభాకర్ టెంకాయ కొట్టి పూలమాల వేసి జై భీమ్ నినాదలు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa