అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందని, అధికారి పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని సూచించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్లు చూడాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa