ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జడ్చర్లలో 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' పై అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 12:13 PM

జడ్చర్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం 'వన్ నేషన్ వన్ ఎలక్షన్', వర్ఫ్ సవరణ చట్టంపై ఆహ్వాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జడ్చర్ల పట్టణ సీనియర్ బీజేపీ నాయకులు అమర్నాథ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరవుతారని అన్నారు. సాయంత్రం 5: 00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa