తాంసి మండలం జామిడిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు.
అశోక్ తోపాటు పలువురు గ్రామస్తులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa