ఉద్యోగ పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను అదనంగా అందిస్తాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఎస్ఐ నుంచి ఎస్ఐలుగా పదోన్నతి పొందిన నలుగురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa