జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గద్వాల పట్టణం, మల్డకల్ మండల పరిధిలోని వివిధ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa