ఈనెల 13న పెద్దపల్లికి పలు మంత్రులు పర్యటించనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ నెల 13న నాలుగు పోలీస్ స్టేషన్లు, పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రాంతంలో ఉన్న గృహ సముదాయాల ప్రారంభోత్సవానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు విచ్చేస్తున్న సందర్బంగా సభ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa