రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా నియమించబడ్డ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మక్తల్ లోని ఆయన నివాసంలో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa