నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర గ్రామంలో ప్రతీ యేటా నిర్వహిస్తున్న శ్రీ దేవీ సుందరమ్మ జాతర ఉత్సవాలలో గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa