వనపర్తి జిల్లా ఆత్మకూరులోని మూడు రోజుల క్రితం నుంచి బస్టాండులో వృద్ధురాలు పార్వతమ్మ (60) వనపర్తి పీర్లగుట్టకు చెందిన ఈమె తన కుమారుడు హైదరాబాద్ తీసుకువెళ్తానని చెప్పి ఇక్కడ వదిలేసి పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆత్మకూర్ పోలీసులు సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్ మంగళవారం వృద్ధురాలి వివరాలు సేకరించి స్వస్థలానికి పంపించి మానవత్వం చాటుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa