పార్ట్ టైమ్ జాబ్ పేరుతో నర్సాపూర్ కు చెందిన వ్యక్తి ఆన్లైన్ లో మోసపోయిన సంఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఉదయ్ కు పార్ట్ టైం జాబ్ పేరుతో వాట్సాప్ ద్వారా ఓ లింకును గుర్తుతెలియని వ్యక్తులు పంపారు. దీన్ని ఓపెన్ చేయడంతో విడతలవారీగా 6.58 లక్షల రూపాయలు చెల్లించాడు. మోసపోయాయని గ్రహించిన బాధితులు మంగళవారం నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa