పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఇందిరా క్రాంతి పథం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 58 కోట్ల 24 లక్షల బ్యాంకు రుణాలు, రూ. 11 కోట్ల 8 లక్షల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa