సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామంలో జాతీయ రహదారిపై కొలువైయున్న శ్రీ పద్మావతి అలువేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారోత్సవ పూజలను భక్తులు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర పూజలను జరిపారు. నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa