TG: హైదరాబాద్లో భారతి బిల్డర్స్ పేరుతో చేసిన ప్రీ లాంచ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 5 ఏళ్ల కిందట భారతి బిల్డర్స్ ప్రాజెక్ట్ మొదలు పెట్టగా.. 250 మంది బాధితులు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. అయితే కనీసం 25 శాతం పనులు కూడా చేయకపోగా.. సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతి బిల్డర్స్ ల్యాండ్ విక్రయించింది. ఈ క్రమంలో బాధితులను బెదిరించినట్లు సమాచారం. దీంతో భారతి బిల్డర్స్, సునీల్ అహుజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa