దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. రానున్న రెండు గంటల్లో హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడుతాయంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa