హైదరాబాద్ మహా నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షం ప్రారంభమైంది. కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ కోరారు. బయట ఉన్నవారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి చేశారు. నగరంలో భారీ నుండి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa