TG: కాంగ్రెస్ నేతలను మరింత ధనవంతులుగా మార్చేందుకు జీవో 17 తెచ్చారని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకులాల్లో 103 మంది విద్యార్థులు చనిపోయినా పట్టించుకునే శ్రద్ధ సీఎం రేవంత్‌కు లేదు. టెండర్లకు ఈ నెల 14 దాకా గడువు విధించారు. ఈ జీవో 17ను రద్దు చేయాల్సిందే. జీవో 17 రద్దుకు BRSఉద్యమిస్తోంది. జీవో 17 రద్దు కోసం కోర్టుకు కూడా వెళతాం. త్వరలోనే సీఎస్‌ను కలిసి మా దగ్గరున్న ఆధారాలు సమర్పిస్తాం' అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa