కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాటలు, నృత్యాలు వంటి వివిధ కార్యక్రమాలతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ వేడుకలు పిల్లలకు పండుగ ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa