మంగళవారం నాడు మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ భేటీలో నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించాలని, నూతన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa