బీఆర్ఎస్వీనేతలనువెంటనేవిడుదలచేయాలని, అరెస్టులుచేయించడమేప్రజాపాలనఅనిశ్రీనివాస్గౌడ్అన్నారు. బీసీరిజర్వేషన్లపైకాంగ్రెస్డ్రామాలుచేస్తోందని, కాంగ్రెస్కుబీసీలుబుద్ధిచెబుతారనివినయ్భాస్కర్పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa