కరీంనగర్ సీతారాంపూర్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్, రేకుల షెడ్డును అధికారులు. శుక్రవారం కూల్చివేశారు. వెంకట రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, శుక్రవారం అతడి ఇంటి ప్రహరీని మున్సిపల్ సిబ్బంది కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కూల్చివేతల్లో ACBలు శ్రీధర్, వేణు, TPS సంధ్య, తేజస్విని, రాజ్ కుమార్, DRF ఇన్ఛార్జ్ లక్ష్మణ్, ఇమ్మడోజు విజయ్, రాగిడి బాబు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa