నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జీవన్ రాథోడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి, నాగలిగిద్ద బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రక్తదానం ద్వారా అనేక మందికి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa