కుషాయిగూడలో గ్రూప్-2లో ఏఎస్ఓ లా ఆఫీసర్గా ఎంపికైన ఎంపల్లి క్రాంతి రణదేవ్ రెడ్డిని శివసాయి నగర్లోని వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సిఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐ సాయి శాలువా కప్పి ఆయనను సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, క్రాంతి రణదేవ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం అందిస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa