ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా గ్రూపుల్లో విద్య, వివాహాలకు రూ.1 లక్ష రుణం: చంద్రబాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 10:19 AM

AP: ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లోని మహిళల కోసం రెండు కొత్త పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాలు మరో పది రోజుల్లో అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకాల కింద, కనీసం ఆరు నెలలుగా సంఘంలో సభ్యులుగా ఉండి, రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న మహిళలు అర్హులు. విద్యార్థినులు చదువుల కోసం రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు 4% వడ్డీతో, 48 నెలల వాయిదాలలో రుణం పొందవచ్చు. అలాగే, డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు కూడా రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు 4% వడ్డీతో రుణం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa