నల్గొండ పట్టణంలోని బండారి గార్డెన్లో మంగళవారం కందిసేన కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి దాండియా మహోత్సవం 2025 కార్యక్రమం జరిగింది. కళాకృత్యాలు, ఆటపాటలతో కూడిన ఈ కార్యక్రమాన్ని నల్గొండకు మొదటిసారి పరిచయం చేసినందుకు ప్రజలు కందిసేన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి దాండియా కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి సాయికుమార్, భైరగొని అభిరామ్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa