ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్య ఉద్యమాలతో బీసీ రిజర్వేషన్ల సాధనకు కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 07:22 PM

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునస ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, చీలికలు పేలికలుగా ఉన్న వివిధ కుల సంఘాల అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలోని గంగపుత్ర భవనంలో జరిగిన బిసి జేఏసీ సన్నాహక సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులతో చర్చించి, ఏకగ్రీవ తీర్మానం ద్వారా మునస ప్రసన్న కుమార్ ను బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ గా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa