ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన్నీరు సత్యనారాయణ రావు మరణం బాధాకరము: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 11:15 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మరణం పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గురువారం నార్సింగిలోని ఓం కన్వెన్షన్ లో జరిగిన సత్యనారాయణ రావు దశదిన కర్మలో ఆయన చిత్రపటానికి ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుని కలిసి సత్యనారాయణ రావు మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa