జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న సంబరాలు జరుపుకున్నారు.బీర్ల అయిలయ్య గారు ఈ సంబరాల్లో బ్యాండ్ వాయించి,టపాకాయలు కాల్చారు.ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున్న నాయకులు,కార్యకర్తలు,అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ విజయం అనేది ప్రజాపాలనకు నిదర్శనమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa