TG: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేం తీసుకోవాలా? అని ప్రశ్నించింది. స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని స్పీకర్‌కు సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa