తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనచెప్పకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ BJP ఘోర ఓటమి పాలైంది. తాజాగా మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని ఈటల కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa