సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు త్వరగా విడుదల చేయాలని, రామన్న కుంట చెరువు అభివృద్ధికి ఎన్ ఓ సి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6 కోట్ల రూపాయలతో 4 యూపీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa