మంగళవారం నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మారకద్రవ్యాల నియంత్రణపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ, విద్యార్థులు తమ జీవితంలోకి మారకద్రవ్యాలను తీసుకురాకూడదని సూచించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ ప్రియ అధ్యక్షత వహించి, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa