ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాల్ తండా గ్రామపంచాయతీ ST మహిళా రిజర్వేషన్: సంగీత నామినేషన్ దాఖలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 08:08 PM

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం జాల్ తండా గ్రామపంచాయతీ ST మహిళాకు రిజర్వ్ కావడంతో, ఆ గ్రామానికి చెందిన సంగీత - ముని నాయక్, గ్రామ ప్రజల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంగీత - ముని నాయక్, మాజీ మంత్రులు జానా రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, లింగారెడ్డి, మరియు పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ST మహిళకు ఈ అవకాశం లభించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa