ట్రెండింగ్
Epaper    English    தமிழ்

80 బైక్స్, 6 ఆటోలు, 3 కార్లకు జరిమానాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 01:44 PM

గోదావరిఖనిలో నాకాబందీ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 80 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, 3 కార్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం వంటి కారణాలతో జరిమానాలు విధించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు ఏసీపీ M.రమేశ్, సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని డీసీపీ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa