త్రిపురారం మండలంలోని చెన్నాయపాలెం హైస్కూల్లో STUTS 2026 క్యాలెండర్, డైరీలను మండల విద్యాధికారి ఆర్. రవి నాయక్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యు. సైదిరెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో STUTS త్రిపురారం మండల అధ్యక్షుడు కడారు శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆర్. బాలు మహేంద్రతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ STUTS సంస్థ కార్యకలాపాలలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa