ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది: మాజీ మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 02:47 PM

మాజీ మంత్రి జోగురామన్న బుధవారం ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని, బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు కొనుగోలు చేయకపోవడం సరికాదని, ఎమ్మెల్యేలు పంట కొనుగోలు విషయంలో మాట మారుస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా బంద్‌కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa