మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు. నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు . రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం. జీవిత ఖైదును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన శ్రవణ్ కుమార్ . అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి బెయిలు మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa