TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. వరంగల్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ.. 'ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి' అని అన్నారు. కాగా ఎన్నికల తేదీలు ఇవేనంటూ ఈసీ కంటే ముందే రాంచందర్ రావు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa