ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రయాణికులకు హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 11:44 AM

హైదరాబాద్‌లో సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉందని జనవరి 9 నుంచి 13 వరకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. జనవరి 16 నుంచి 19 మధ్య ఏపీ, తెలంగాణ జిల్లాల వైపు ప్రయాణాలు అధికమవుతాయని తెలిపారు. ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్ – ఆరాంఘర్ కారిడార్, ఎస్‌ఆర్‌నగర్ – లక్డికాపూల్, రేతిబౌలి – ఆరాంఘర్, కాచిగూడ – రామంతపూర్, ఎంజీబీఎస్ – దిల్​సుఖ్‌నగర్ ప్రాంతాల్లో రద్దీ తీవ్రంగా ఉండనుంది. అత్యవసరాల కోసం 90102 03626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa