ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలి: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 07:17 PM

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న వరంగల్, నేడు కరీంనగర్ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa