ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్ లో యువకుడి దారుణ హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 12:13 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడు ఎవరు, హత్యకు గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa