దేవరకొండ పట్టణం డిండి రోడ్డులోని మీనాక్షి ప్లాజాలో తాటికోల్ గ్రామానికి చెందిన తోటపల్లి రాము నిర్వహిస్తున్న భారీ వాహనాలు నడపడం కోసం డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే కార్యాలయాన్ని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa